(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.17. అధ్యాయః 017
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీమప్రతి యుధిష్ఠిరవచనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-17-0x(5862)(71779)
అసంతోషః ప్రమాదశ్చ మదో రాగోఽప్రశాంతతా।
బలం మోహోఽభిమానశ్చాప్యుద్వేగశ్చైవ సర్వశః॥ 12-17-1(71780)
ఏభిః పాప్మభిరావిష్టో రాజ్యం త్వమభికాంక్షసే।
నిరామిషో వినిర్ముక్తః ప్రశాంతః సుసుఖీ భవ॥ 12-17-2(71781)
య ఇమామఖిలాం భూమిం శిష్యాదేకో మహీపతిః।
తస్యాప్యుదరమేకం వై కిమిదం త్వం ప్రశంససి॥ 12-17-3(71782)
నాహ్నా పూరయితుం శక్యాం న మాసైర్భరతర్షభ।
అపూర్యాం పూరయన్నిచ్ఛామాయుషాఽపి న శక్నుయాత్॥ 12-17-4(71783)
యథేద్ధః ప్రజ్వలత్యగ్నిరసమిద్ధః ప్రశాంయతి।
అల్పాహారతయాగ్నిం త్వం శమయౌదర్యముత్థితం॥ 12-17-5(71784)
ఆత్మోదరకృతేఽప్రాజ్ఞః కరోతి విశసం బహు।
జయోదరం పృథివ్యా తే శ్రేయో నిర్జితయా జితం॥ 12-17-6(71785)
మానుషాన్కామభోగాంస్త్వమైశ్వర్యం చ ప్రశంససి।
అభోగినోఽబలాశ్చైవ యాంతి స్థానమనుత్తమం॥ 12-17-7(71786)
యోగః క్షేమశ్చ రాష్ట్రస్య ధర్మాధర్మౌ త్వయి స్థితౌ।
ముచ్యస్వ మహతో భారాత్త్యాగమేవాభిసంశ్రయ॥ 12-17-8(71787)
ఏకోదరకృతే వ్యాఘ్రః కరోతి విశసం బహు।
తమన్యేఽప్యుపజీవంతి మందవేగతరా మృగాః॥ 12-17-9(71788)
విషయాన్ప్రతిసంగృహ్య సంన్యాసే కురుతే మతిం।
న చ తుష్యంతి రాజానః పశ్య బుద్ధ్యంతరం యథా॥ 12-17-10(71789)
పత్రాహారైరశ్మకుట్టైర్దంతోలూఖలికైస్తథా।
అబ్భక్షైర్వాయుభక్షైశ్చ తేరయం నరకో జితః॥ 12-17-11(71790)
యస్త్విమాం వసుధాం కృత్స్నాం ప్రశాసేదఖిలాం నృపః।
తుల్యాశ్మకాంచనో యశ్చ స కృతార్థో న పార్థివః॥ 12-17-12(71791)
సంకల్పేషు నిరారంభో నిరాశీర్నిర్మమో భవ।
అశోకం స్థానమాతిష్ఠ ఇహ చాముత్ర చావ్యయం॥ 12-17-13(71792)
నిరామిషా న శోచంతి శోచంతి త్వామిషైషిణః।
పరిత్యజ్యామిషం సర్వం మృషావాదాత్ప్రమోక్ష్యసే॥ 12-17-14(71793)
పంథానౌ పితృయానశ్చ దేవయానశ్చ విశ్రుతౌ।
ఈజానాః పితృయానేన దేవయానేన మోక్షిణః॥ 12-17-15(71794)
తపసా బ్రహ్మర్యేణ స్వాధ్యాయేన మహర్షయః।
విముచ్య దేహాంస్తే యాంతి మృత్యోరవిషయం గతాః॥ 12-17-16(71795)
ఆమిషం బంధనం లోకే కర్మేహోక్తం తథాఽఽమిషం।
తాభ్యాం విముక్తః పాపాభ్యాం పదమాప్నోతి తత్పరం॥ 12-17-17(71796)
అపి గాథాం పురా గీతాం జనకేన వదంత్యుత।
నిర్ద్వంద్వేన విముక్తేన మోక్షం సమనుపశ్యతా॥ 12-17-18(71797)
అనంతం బత మే విత్తం యస్య మే నాస్తి కించన।
మిథిలాయాం ప్రదీప్తాయాం న మే కించిత్ప్రదహ్యతే॥ 12-17-19(71798)
ప్రజ్ఞాప్రాసాదమారుహ్య న శోచేచ్ఛోచతో జనాన్।
జగతీస్థోఽథవాఽద్రిస్థో మందబుద్ధిర్నచేక్షతే॥ 12-17-20(71799)
దృశ్యం పశ్యతి యః పశ్యన్స చక్షుష్మాన్స బుద్ధిమాన్।
అజ్ఞాతానాం చ విజ్ఞానాత్సంబోధాద్రుద్ధిరుచ్యతే॥ 12-17-21(71800)
యస్తు మానం విజానాతి బహుమానమియాత్స వై।
బ్రహ్మభావప్రభూతానాం వైద్యానాం భావితాత్మనాం॥ 12-17-22(71801)
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి।
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా॥ 12-17-23(71802)
తే జనాస్తాం గతిం యాంతి నావిద్వాంసోఽల్పచేతసః।
నాబుద్ధయో నాతపసః సర్వం బుద్ధౌ ప్రతిష్ఠితం॥ ॥ 12-17-24(71803)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి సప్తదశోఽధ్యాయః॥ 17॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-17-5 ఇద్ధః ప్రదీప్తః॥
12-17-6 విశసం విశసనం॥
12-17-7 అబలాస్తపఃకృశాః॥
12-17-8 అలబ్ధలాభో యోగః। లబ్ధసంరక్షణం క్షేమః॥
12-17-21 దృశ్యం ద్రష్టుం యోగ్యం కర్తవ్యమకర్తవ్యం చ॥
12-17-22 యస్తు వాచం విజానాతీతి ఝ. పాఠః॥
12-17-24 తే బుద్ధిమంతః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.